Surprise Me!

IPL 2020: MS Dhoni బ్యాటింగ్ స్థానం పై Gautam Gambhir | 3,4,5 స్థానాల్లో ధోని స్టాట్స్

2020-09-01 1,210 Dailymotion

MS Dhoni has always said that he wants to bat at 3 or 4; IPL 2020 is the ideal time: Gautam Gambhir
#MsDhoni
#Chennaisuperkings
#Ipl2020
#Ipl2020updates
#GautamGambhir
#SureshRaina
#Raina
#Csk

ఏడాదిగా ఆటకు దూరమైన ధోనీకి ఐపీఎల్‌లో ఆడటం అంత సులువేం కాదని గంభీర్ అభిప్రాయపడ్డాడు. తగిన ప్రాక్టీస్ లేకుండా ప్రపంచస్థాయి బౌలర్లను ఎదుర్కోవడం సవాల్‌తో కూడుకున్నదన్నాడు. ‘ధోనీ ఏడాదిగా ఆటకు దూరమయ్యాడు. కాబట్టి ప్రాపర్ క్రికెట్ టోర్నీ అయిన ఐపీఎల్‌లో రాణించడం అతనికి అంత సులువు కాదు. ఎందుకంటే ఈ టోర్నీ‌లో నాణ్యమైన క్రికెట్ ఉంటుంది. అంతర్జాతీయ క్వాలిటీ బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం. ఏడాదిగా ఆటకు దూరంగా ఉన్న పరిస్థితుల్లో పూర్వవైభవం అందుకోవాలంటే చాలా ప్రాక్టీస్ అవసరం'అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

Buy Now on CodeCanyon